'కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మోసపోయాం.. మీరు మోసపోకండి'

'కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మోసపోయాం.. మీరు మోసపోకండి'

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ఓటర్లను ఆకర్షించే విధంగా ఫ్లెక్సీలు వెలిశాయి. కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మోసపోయాం మీరు మోసపోకండి అంటూ ప్రతిపక్షాలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇందులో 6000 ఇందిరమ్మ ఇల్లు కనబడుట లేవు అంటూ  దర్శనమిచ్చాయి. వీటిని బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నాయి.