తిరుపతి రుయా వద్ద వ్యక్తి అనుమానాస్పద మృతి

తిరుపతి రుయా వద్ద వ్యక్తి అనుమానాస్పద మృతి

తిరుపతి రుయా ఆస్పత్రి క్యాజువాలిటీ ఎదురుగా గుర్తుతెలియని వ్యక్తి మృతిచెంది ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడు పసుపు కలర్ టీ షర్ట్, పాచి కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడు. సుమారు 40 ఏళ్లు వయసు ఉంటుంది. మద్యం తాగి చనిపోయాడా? అనారోగ్యంతో మృతిచెందాడా? అనేది పోలీసులు విచారిస్తున్నారు. మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు.