సాయుధ బలగాల పని తీరును మెరుగుపరిచారు: ఎస్పీ
VZM: జిల్లాలో ఏఆర్ విభాగంలో ASPగా పని చేసి రాష్ట్ర పోలీసు హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ అయిన జి.నాగేశ్వరరావుకు ఇవాళ జిల్లా SP ఎ.ఆర్ .దామోదర్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. AS గా ఏడాది పాటు పోలీసు శాఖలో విశిష్టమైన సేవలందించారని ఎస్పీ కొనియాడారు. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, అమరవీరుల సంస్మరణ వారోత్సవాల నిర్వహణలో సమర్ధవంతంగా వ్యవహరించారన్నారు.