VIDEO: దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ప్రమాణ స్వీకారం

VIDEO: దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ప్రమాణ స్వీకారం

HNK: ఐనవోలు మండల కేంద్రంలో శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ట్రస్టు బోర్డు సభ్యులుగా ఆలయ ఆవరణలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు శుక్రవారం ప్రరమాణస్వీకారం చేయించారు. ఆలయ ఛైర్మన్‌గా కమ్మగోని ప్రభాకర్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, టెస్కాబ్ ఛైర్మన్‌ మార్నేని రవీందర్ రావు నూతన ట్రస్టు సభ్యులను ఘనంగా సన్మానించారు.