గ్రీవెన్స్‌లో పోలీస్ సిబ్బంది సమస్యలకు పరిష్కారం

గ్రీవెన్స్‌లో పోలీస్ సిబ్బంది సమస్యలకు పరిష్కారం

GNTR: పోలీస్ సిబ్బందికి సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడం మా ప్రధాన లక్ష్యం అని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే ‘పోలీస్ స్టాఫ్ గ్రీవెన్స్ డే’లో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బంది తమ సేవా, బాధ్యతల, విధి పంపిణీ, బదిలీలకు సంబంధించి సమస్యలను వినతి పత్రాల రూపంలో సమర్పించారు.