స్టైల్ చిట్కా: మీరూ ట్రై చేయండి!

స్టైల్ చిట్కా: మీరూ ట్రై చేయండి!

చాలా మంది అబ్బాయిలు తెలుపురంగు బనియన్ వేసుకుంటారు. అండర్ షర్ట్ అనగానే మనకు గుర్తొచ్చే రంగు వైట్. కానీ లేత రంగు చొక్కాలు ధరించినప్పుడు లోపల వైట్ బనియన్ కనిపించి లుక్ పాడు చేస్తూ ఉంటుంది. అలా కాకుండా స్కిన్, గ్రే కలర్స్ అండర్ షర్ట్స్ ధరించడం వల్ల చొక్కా రంగు మాత్రమే చక్కగా కనిపిస్తుంది. మరి మీరూ ట్రై చేయండి.