జ్యూట్ మిల్లు వెంటనే తెరిపించాలి: CITU

జ్యూట్ మిల్లు వెంటనే తెరిపించాలి: CITU

విజయనగరం: సాలూరు మండలం జీగిరాం జ్యూట్‌ మిల్లు తెరిపించాలని CITU పార్వతీపురం జిల్లా కార్యదర్శి ఎన్‌.వై నాయుడు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం సాలూరులో మీడియాతో మాట్లాడుతూ‌.. వందలాది కుటుంబాలు ఈ జ్యూట్ మిల్లుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయన్నారు. మిల్లు మూతపడడం వలన వారు ప్రాంతాలకు వలస కూలీలుగా వెళుతున్నారన్నారని, అధికారులు స్పందించి జ్యూట్‌ మిల్లు తెరవాలని కోరారు.