రూ.2,088.49 కోట్ల విద్యుత్ బకాయిలు: డీఈ

WGL: స్టేషన్ ఘన్‌పూర్ డివిజన్ పరిధిలో రూ.2,088.49 కోట్ల విద్యుత్ బకాయిలు ఉన్నట్లు డీఈ రాంబాబు తెలిపారు. డివిజన్ పరిధి శివునిపల్లి, స్టే. ఘన్‌పూర్ టౌన్, జఫర్‌గడ్, కొడకండ్ల, పాలకుర్తి టౌన్, రూరల్ సెక్షన్లలో ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన బకాయిలు పేరుకుపోయాయన్నారు. ప్రభుత్వ పరిధిలో రూ.1220.76, ప్రైవేటు పరిధిలో రూ.867.73 కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు.