వారు పాక్‌లో ఉంటే బాగుండేది: మాజీ క్రికెటర్

వారు పాక్‌లో ఉంటే బాగుండేది: మాజీ క్రికెటర్

ఆసియా కప్ జట్టు నుంచి భారత ప్లేయర్లు శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ వంటి ఆటగాళ్లను తప్పించడంపై పాక్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ ఆటగాళ్లు పాక్‌లో ఉండుంటే వారు 'A' కేటగిరీలో ఉండేవారు అని అన్నాడు. 'భారత జట్టు చాలా పటిష్టంగా ఉంది, వారికి శ్రీలంక మాత్రమే పోటీ ఇవ్వగలదు' అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.