విశాఖలో నేడు, రేపు సీఐఐ సమ్మిట్

విశాఖలో నేడు, రేపు సీఐఐ సమ్మిట్

AP: ఇవాళ, రేపు విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో పలు కంపెనీల సీఈవోలు, ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సదస్సులో 2,500 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. పలువురు కేంద్ర మంత్రులు సహా రష్యా మంత్రి హెచ్‌ఈ అలెక్సీ ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. వారితో పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.