VIDEO: రోడ్డు పనులు నిలిచిపోవడంతో ముల్లకంపతో నిరసన

VIDEO: రోడ్డు పనులు నిలిచిపోవడంతో ముల్లకంపతో నిరసన

HNK: ఐనవోలు మండలం కొండపర్తి గ్రామంలో రోడ్డు నిర్మాణం కేవలం కంకర దశలోనే నిలిచిపోవడంతో ప్రమాదాలు పెరుగుతున్నాయని గ్రామ యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం రహదారికి అడ్డంగా ముల్లకంప చెట్లు ఉంచి వాహనాలను నిలిపివేసి నిరసన తెలిపారు. సమస్యను ఎన్నిసార్లు అధికారులకు, తెలియజేసినా స్పందన రాకపోవడంతో నిరసనకు దిగాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు.