కోతుల బెడదతో ప్రజలు ఇక్కట్లు

కోతుల బెడదతో ప్రజలు ఇక్కట్లు

మార్కాపురంలోని విద్యానగర్ కాలనీలో కోతుల బెడదతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నిరంతరం ఇళ్లలోకి దూరి వస్తువులను, చిందరవందర చేస్తూ.. అడ్డుకోబోతే మనుషులపై దాడికి పాల్పడుతున్నాయి. అధికారులు స్పందించి కోతులను బంధించి అడవిలో విడిచిపెట్టాలని బాధితులు కోరుతున్నారు.