శివరాత్రి ఏర్పాట్లపై సమీక్ష

శివరాత్రి ఏర్పాట్లపై సమీక్ష

కృష్ణా: యనమలకుదురులోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై ఉయ్యూరు ఆర్డీఓ బి. షారోన్ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో గురువారం సమీక్షించారు. ఫైర్ వాహనాలు, అంబులెన్సులు, హెల్త్ ఎమర్జెన్సీ ఏర్పాట్లు, స్నాన ఘాట్ల వద్ద భద్రత, విద్యుత్ సరఫరా, పోలీస్ బందోబస్తుపై తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.