మార్చి 28: చరిత్రలో ఈరోజు

మార్చి 28: చరిత్రలో ఈరోజు

➢ 1552: సిక్కు గురువు గురు అంగద్ దేవ్ మరణం
➢ 1904: ప్రముఖ నటుడు చిత్తూరు నాగయ్య జన్మించాడు
➢ 1955: ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ముగింపు
➢ 1955: స్వాతంత్య్ర సమరయోధులు బెజవాడ గోపాల రెడ్డి ఆంధ్ర రాష్ట్రం రెండవ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు
➢ 1997: హీరోయిన్ అనూ ఇమ్మానియేలు బర్త్‌డే
నేషనల్ షిప్పింగ్ దినోత్సవం.