VIDEO: గొల్లపల్లి రిజర్వాయర్ ప్రధాన కట్టకు పగుళ్లు

VIDEO: గొల్లపల్లి రిజర్వాయర్ ప్రధాన కట్టకు పగుళ్లు

ప్రకాశం: తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు కనిగిరి మండలంలోని గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండి ఆలుగుపారుతోంది. రిజర్వాయర్ ప్రధాన కట్టకు పలుచోట్ల పగుళ్లు ఏర్పడి, రిజర్వాయర్‌లోని నీరు అందులోంచి ఫోర్స్‌గా పారుతోంది. నీటి ఉధృతి ఒత్తిడికి రిజర్వాయర్ కట్ట తెగుతుందేమోనని స్థానికులు, రైతులు భయాందోళన చెందుతున్నారు.