‘హర్ ఘర్ తిరంగా’ బైక్ ర్యాలీలో పాల్గొన్న MLA

‘హర్ ఘర్ తిరంగా’ బైక్ ర్యాలీలో పాల్గొన్న MLA

బాపట్ల: పట్టణంలో బుధవారం 'హర్ ఘర్ తిరంగా' బైక్ ర్యాలీ జరిగింది. జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి, ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ కలెక్టరేట్ నుంచి ఈ ర్యాలీని ప్రారంభించారు. జాతీయ జెండాలు చేతబూని పదుల సంఖ్యలో బైకర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ప్రజల్లో దేశభక్తిని, స్వాతంత్య్ర స్ఫూర్తిని పెంపొందించింది.