బంగారు గొలుసు చోరీ.. సీసీటీవీ ఫుటేజీతో పరిష్కారం

బంగారు గొలుసు చోరీ.. సీసీటీవీ ఫుటేజీతో పరిష్కారం

ATP: గుంతకల్ లోని శ్రీ కసాపురం నెట్టికట్టి ఆంజనేయస్వామి దర్శనానికి వచ్చిన బళ్లారి చెందిన రామాంజనేయులు దంపతుల కుమార్తె బంగారు గొలుసు పోయిందని మంగళవారం ఫిర్యాదు చేశారు. ఎస్సై వెంకటస్వామి ఆదేశాలపై కానిస్టేబుల్ కే.ఓబులేసు సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి దానిని తీసుకున్న మహిళను గుర్తించి గొలుసును బాధితులకు అప్పగించడంతో ఆయనను పలువురు అభినందించారు.