రక్తదానం చేసి ఆరోగ్యాన్ని కాపాడండి: పాలమూరు బ్లడ్ బ్యాంక్

రక్తదానం చేసి ఆరోగ్యాన్ని కాపాడండి: పాలమూరు బ్లడ్ బ్యాంక్

మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలోని పాలమూరు బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం జరిగింది. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ123వ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి బ్లడ్ బ్యాంక్ ఛైర్మన్ రవికుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు రక్తదానం చేసి ఆపదలో ఉన్నవారికి ఆరోగ్యాన్ని ప్రసాదించాలన్నారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.