తల్లిపై కత్తితో దాడి చేసిన కొడుకు

తల్లిపై కత్తితో దాడి చేసిన కొడుకు

MDK: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తల్లిపై కత్తితో దాడి చేసిన ఘటన నిన్న సాయంత్రం కొల్చారం మండలం వరిగుంతం సీతారాం తండాలో జరిగింది. కుటుంబం కలహాలతో కొడుకు తన తల్లి లక్ష్మీపై కత్తితో దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108 సహాయంతో చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.