పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏది?
A. బృహస్పతి (Jupiter)
B. శని (Saturn)
C. యురేనస్ (Uranus)
D. భూమి (Earth)

నిన్నటి ప్రశ్న:  ‘తెలంగాణ ఊటీ’ అని ఏ ప్రాంతానికి పేరు?
జవాబు: అనంతగిరి కొండలు