VIDEO: ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్

VIDEO: ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్

ASF: వాంకిడి మండలం బెండర మోడల్ డిగ్రీ కళాశాలకు వెళ్లే దారిలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. భూమికి అతి తక్కువ ఎత్తులో ఉండటంతో విద్యార్థులు, బాటసారులు, పశువుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి రక్షణ కంచె ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.