VIDEO: హైదరాబాద్-భువనేశ్వర్ స్పెషల్ రైలు పొడిగింపు
VSP: ప్రయాణీకులకు సౌకర్యం కల్పించేందుకు హైదరాబాద్- భువనేశ్వర్- హైదరాబాద్ (07165/07166) మధ్య నడుస్తున్న వీక్లీ స్పెషల్ రైలు సర్వీసులను పొడిగిస్తున్నట్లు విశాఖ రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటించారు. హైదరాబాద్ - భువనేశ్వర్ స్పెషల్ రైలు డిసెంబర్ 2 నంచి జనవరి 27వరకు, భువనేశ్వర్ - హైదరాబాద్ రైలు డిసెంబర్ 3 నుంచి జనవరి 28 వరకు నడుస్తాయన్నారు.