'కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటే'

'కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటే'

NZB: విద్యార్థులను నమ్మించి వంచించడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ పార్టీలు రెండూ ఒకటే అని NZB అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా ఎద్దేవా చేశారు. 2018 బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో నిరుద్యోగులకు నెలకు రూ.3,016 నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని మోసం చేశారని ఆరోపిస్తూ సోమవారం 'X' లో ట్వీట్ చేశారు.