ఉమ్మడి అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ వారాంత సంతల ద్వారా మార్కేట్ యార్టుకు రూ. 3,24,950 ఆదాయం 
✦ సీఎం చంద్రబాబువి డైవర్షన్ పాలిటిక్స్: ఉరవకొండ వైసీపీ ఇంఛార్జ్ విశ్వేశ్వర రెడ్డి
✦ రామేశ్వరం క్షేత్రాన్ని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి
✦ తిరుమల శ్రీవారి దర్శించుకున్న ARSRTC రాయలసీమ రీజనల్ బోర్డు ఛైర్మన్ పూల నాగరాజు