ఈ జిల్లాల ప్రజలకు BIG ALERT

ఈ జిల్లాల ప్రజలకు BIG ALERT

AP: శ్రీలంక తీరంలో ఏర్పడిన 'దిత్వా' తుఫాన్ ఉత్తర-వాయువ్య దిశగా వేగంగా కదులుతోందని వాతావరణశాఖ వెల్లడించింది. ప్రస్తుతం పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా 330 కి.మీలు, చెన్నైకి దక్షిణంగా 430 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాన్ ప్రభావంతో రానున్న 24 గంటల్లో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవిస్తాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.