అటవీశాఖలో బదిలీలు

అటవీశాఖలో బదిలీలు

TG: రాష్ట్ర అటవీశాఖలో పలువురు సీనియర్ ఐఎఫ్ఎస్‌లు, జిల్లా స్థాయి అధికారుల బదిలీలు జరిగాయి. ఖాళీగా ఉన్న కీలక స్థానాలను భర్తీ చేయడంతో పాటు దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్నవారిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు నిన్న ప్రభుత్వం రెండు వేర్వేరుగా జీవోలు జారీ చేసింది. సీనియర్ ఐఎఫ్ఎస్‌లకు కొత్త బాధ్యతలు అప్పగించింది.