చింతకొమ్మదిన్నెలో వైద్య శిబిరాలు

చింతకొమ్మదిన్నెలో వైద్య శిబిరాలు

KDP: మంత్రి లోకేష్ పర్యటన సందర్భంగా చింతకొమ్మదిన్నె మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరాలను RBSK జిల్లా నోడల్ అధికారి డా. రమేశ్ పర్యవేక్షించారు. భారత కళాశాల, జడ్పీ హైస్కూల్, కొప్పర్తి పారిశ్రామిక వాడలో శిబిరాలు జరిగాయి. ప్రజలు ఆరోగ్య సేవలను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.