ఈనెల 15న కామారెడ్డిలో రేవంత్ రెడ్డి బహిరంగ సభ

KMR: ఈనెల 15న కాంగ్రెస్ భారీ బహిరంగ సభనిర్వహించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు లక్ష మందితో సభను ఏర్పాటు చేస్తున్నారు. బీసీ డిక్లరేషన్‌ను వేదికైన కామారెడ్డిలోనే బీసీ సభను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సీఎం రేవంత్ ప్రజలకు వివరించనున్నారు.