హర్మూజ్‌కు యుద్ధ నౌకలు!: ట్రంప్
హర్మూజ్ జలసంధికి త్వరలో విముక్తి లభిస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఈ జలసంధి నిర్బంధంతో చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, యూకే తదితర దేశాలు ఇరాన్ వల్ల ఇబ్బందిపడ్డాయని చెప్పారు. ఆయా దేశాలు అమెరికాతో కలిసి యుద్ధ నౌకలను పంపిస్తున్నాయని తెలిపారు. అవి వచ్చే లోపే ఇరాన్ నౌకలను ముంచేసినట్లు పేర్కొన్నారు.