‘గిరిజన ప్రజావాణి వాయిదా’

BDK: అశ్వారావుపేట మండలంలో ఎంపీడీఓ మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల 7న నిర్వహించాల్సిన గిరిజన ప్రజావాణిని అనివార్య కారణాలతో వాయిదా వేసినట్లు ఐటీడీఏ పీవో రాహుల్ తెలిపారు. అర్జీలు ఇచ్చేందుకు సోమవారం అశ్వారావుపేట ఎంపీడీవో కార్యాలయానికి ఆదివాసీలు ఎవ్వరూ రావద్దని కోరారు. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు.