గణేశ్ నవరాత్రులు.. SP కీలక సూచన

గణేశ్ నవరాత్రులు.. SP కీలక సూచన

MHBD: ప్రజలు శాంతియుత వాతావరణంలో గణేశ్ నవరాత్రులు జరుపుకోవాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సూచించారు. భద్రత, బందోబస్తు కొరకే గణేశ్ ఆన్లైన్ నమోదు విధానం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో గణేశ్ మండపం నిర్వహణకు మండపాల నిర్వాహకులు తెలంగాణ పోలీసు శాఖ వారు రూపొందించిన పోర్టల్ https://policeportal .tspolice.gov.in/లో ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు.