జిల్లాలో నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఎండలు
WNP: జిల్లాలో ఎండలు రోజురోజుకు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కొత్తకోట మండలం కన్నాయిపల్లి లో 38.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పెద్దమందడి 38.7°C, వెలుగొండ 38.6°C, వీపనగండ్ల 38.3°C, రేమొద్దుల, మదనపూర్, శ్రీరంగాపూర్ లో 37.8°C, రేవల్లి, ఆత్మకూరు 37.5°C, గణపూర్, ఎదుల, వనపర్తి 37.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.