పూర్ణచంద్రరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

పూర్ణచంద్రరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

MNCL: జన్నారం మండలం పొనకల్ పట్టణ ప్రాంతంలో ప్రతి మంగళవారం వారసంతా ఉన్న నేపద్యం లో మండలం నుండి చాలా మంది ప్రజలు మండల కేంద్రానికి రావడం జరుగుతుంది. ఎండలు ఎక్కువగా ఉన్న నేపద్యం లో ప్రతి మంగళవారం పూర్ణచందర్రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. వేసవి నుండి ప్రజలకు కొంత ఊరట లభించే ఉదేశ్యంతో మజ్జిగ పంపిణీ చేస్తున్నారు.