జగన్‌పై ప్రత్తిపాటి విమర్శలు

జగన్‌పై ప్రత్తిపాటి విమర్శలు

PLD: జగన్ రోజుకో తప్పుడు కథనంతో దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. చిలకలూరిపేటలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా జగన్‌లో మార్పురాలేదని అన్నారు. అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగుతుండటాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే వరదల పేరుతో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.