VIDEO: ఘనంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు

VIDEO: ఘనంగా శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు

తూ.గో: బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామంలో శనివారం భారతీయ జన సంఘ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు శనివారం వైభవంగా నిర్వహించారు. కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో మొక్కలు నాటారు.