మేయర్‌గా మమ్దానీ తొలి రోజు ఎలా గడిపారంటే?

మేయర్‌గా మమ్దానీ తొలి రోజు ఎలా గడిపారంటే?

న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీ తన తొలిరోజును బిజీ బిజీగా గడిపారు. పొద్దుపొద్దున్నే ఇంటర్వ్యూలు, బదలాయింపు ప్రకటనలు, సమావేశాలతో గడిచిపోతోందని నిన్న స్వయంగా ట్వీట్ చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ సభ్యురాలు అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజోతో లంచ్ తన తొలిరోజులో హైలైట్ అని పేర్కొన్నారు. కాగా మమ్దానీ తల్లిదండ్రులు ప్రవాస భారతీయులని తెలిసిందే.