'జీవరాశి మనకొడుకు మొక్కలు ఎంతో తోడ్పడతాయి'

'జీవరాశి మనకొడుకు మొక్కలు ఎంతో తోడ్పడతాయి'

KKD: ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ కాకినాడ సభ్యులు బోట్ క్లబ్ ఆవరణలో బుధవారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు భానుమతి, సెక్రటరీ డీ.లక్ష్మి, సంస్థ సభ్యులు చాలా ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మొక్కలు ఆవశ్యకత గురించి సవివరంగా వివరించారు. జీవరాశి మనుగడకు మొక్కలు ఎంతో తోడ్పడతాయని పేర్కొన్నారు.