VIDEO: 'మత్తు రహిత సమాజ నిర్మాణమే ప్రధాన లక్ష్యం'

VIDEO: 'మత్తు రహిత సమాజ నిర్మాణమే ప్రధాన లక్ష్యం'

SKLM: మత్తురహిత సమాజ నిర్మాణమే కూటమి ప్రభుత్వ ప్రధానలక్ష్యమని ఆముదాలవలస నియోజకవర్గ MLA కూన రవికుమార్ స్పష్టం చేశారు. బుధవారం స్థానిక పట్టణంలో అభ్యుదయ సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసు శాఖ చేపట్టిన “అభ్యుదయం సైకిల్ యాత్ర” గొప్ప సామాజిక ఉద్యమమన్నారు.