కోస్గిలో ఉపాధ్యాయ దినోత్సవ సంబరాలు

కోస్గిలో ఉపాధ్యాయ దినోత్సవ సంబరాలు

NRPT: కోస్గిలోని కృష్ణవేణి పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఉపాధ్యాయ బృందం ప్రిన్సిపాల్ వెంకట్ నాయక్‌తో కలిసి ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థి జీవితంలో గురువు పోషించే పాత్ర చాలా కీలకం అని, విద్యార్థుల జీవితాన్ని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుడు కీలక మలుపు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో పలువురు పేరెంట్స్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు