విశాఖలో పర్యాటక ప్రాంతాల పాక్షిక మూసివేత

విశాఖలో పర్యాటక ప్రాంతాల పాక్షిక మూసివేత

VSP: అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాలు (IFR-2026) నేపథ్యంలో విశాఖపట్నం మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి సంస్థ (VMRDA) తాత్కాలిక ఆంక్షలు విధించింది. కైలాసగిరి, ఐఎన్‌ఎస్ కురుసురా సబ్‌మెరైన్ మ్యూజియం, సీ హారియర్ మ్యూజియంలు ఈ నెల 19 వరకు ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, అలాగే 20న మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 7 గంటల వరకు సందర్శకులకు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.