'బాధ్యతాయుతంగా విధులను నిర్వహించాలి'

'బాధ్యతాయుతంగా విధులను నిర్వహించాలి'

CTR: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో మెడికల్ ఆఫీసర్‌లు సిబ్బంది బాధ్యతాయుతంగా వారి విధులను నిర్వర్తించాలని విధుల పట్ల అలసత్వం ప్రదర్శించిన యెడల కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులను హెచ్చరించారు. బుధవారం జిల్లా సచివాలయం హాల్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యశాఖ వారితో సమీక్షించారు.