గిరిజనులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే

NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని కడ్తాల్ మండలం కొండ్రీగాని తండాలో స్థానిక గిరిజనులతో కలిసి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గురువారం భోజనం చేశారు. గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మధ్యాహ్న భోజనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం వల్ల పేదలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అన్నారు.