గౌతు లచ్చన్న సేవలు చిరస్మరణీయం

గౌతు లచ్చన్న సేవలు చిరస్మరణీయం

SKLM: నగరంలోని అంబేద్కర్ జంక్షన్, డే & నైట్ కూడల్లో స్వాతంత్య్ర సమరయోధులు సర్దార్ గౌతు లచ్చన్న 19వ వర్ధంతి శనివారం కూటమి నేతలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే సతీమణి, నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు గొండు స్వాతి హాజరయ్యారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను ఆమె కొనియాడారు.