సామాజిక హక్కుల పై అవగాహన

సామాజిక హక్కుల పై అవగాహన

NRML: దిలావర్‌పూర్ మండలం సమందర్‌పల్లి గ్రామంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ అవగాహన సమావేశం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర కమిటీ సభ్యులు రామగిరి రవీందర్, జిల్లా నాయకులు కల్లూరు సుధాకర్, సోన్న భూమేష్ మహారాజ్‌లు పాల్గొన్నారు. సామాజిక హక్కులు, ఐక్యత పై అవగాహన కల్పించారు.