'అఖండ-2'లో బోయపాటి శ్రీను కొడుకు
బోయపాటి శ్రీను కొడుకు వర్షిత్ అఖండ-2 సినిమాలో నటించాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన వర్షిత్ స్టేజిపై క్యూట్‌గా మాట్లాడాడు. 'నా పేరు బోయపాటి వర్షిత్. ఈ సినిమాలో చిన్న పాత్ర చేశాను. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. నాకు బాల అన్న సినిమాలో చేసినందుకు సంతోషంగా ఉందని అన్నాడు. దీంతో బోయపాటి తనయుడు అఖండ-2లో ఎలా మెప్పిస్తాడో చూడాలి అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.