'పెండింగ్ కేసులు వెంటనే పరిష్కరించాలి'

'పెండింగ్ కేసులు వెంటనే పరిష్కరించాలి'

SRD: పెండింగ్ కేసులు వెంటనే పరిష్కరించాలని ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. అమీన్ పూర్ పోలీస్ స్టేషన్‌ను గురువారం అకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లో రికార్డులను పరిశీలించి కేసుల వివరాలు గురించి అడిగి తెలుసుకున్నారు. లాంగ్ పెండింగ్ కేసులో ఉంటే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ, సీఐ పాల్గొన్నారు.