ఉత్తమ అవార్డు అందుకున్న ఆయుష్ వైద్యాధికారి

SRD: కంగ్టి మండల ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి వైద్యాధికారి డా. నారాయణరావు మంత్రి దామోదర్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డును అందుకున్నారు. నేడు స్వాతంత్ర వేడుకల ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డి పోలీస్ మైదానంలో జరిగిన అవార్డు ప్రధానం ఉత్సవాల్లో మంత్రితో పాటు కలెక్టర్ ప్రావీణ్య ఈయనను అభినందించి ప్రశంసా పత్రం అందజేశారు. అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.