20న బాల్ బ్యాడ్మింటన్ జట్టు ఎంపిక

GNTR: జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ ఉదయం 8 గంటలకు స్థానిక NGO క్లబ్‌లో ఉమ్మడి గుంటూరు జిల్లా సబ్ జూనియర్స్, సీనియర్స్ పురుషుల, మహిళల జిల్లా జట్ల ఎంపిక నిర్వహిస్తామని అసోసియేషన్ అధ్యక్షులు శివశంకర్ బుధవారం తెలిపారు. సబ్ జూనియర్స్ విభాగంలో పాల్గొనాలంటే జనవరి 2, 2010 తర్వాత జన్మించిన వారు అర్హులని తెలిపారు.