'కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి'

'కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి'

HNK: జిల్లా అధ్యక్షుడు, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఇవాళ మీడియా సమవేశంలో మాట్లాడారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు 80% ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు చిరు వ్యాపారులకు సముదాయాలు కట్టించాలని డిమాండ్ చేశారు.  అనేక అంశాల పైన రైల్వే జీఎంను మాజీ పార్లమెంటు సభ్యులు వినోద్ కుమార్, కాజీపేట స్థానిక నాయకులతో కలిసి మార్చి 9న వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు.