VIDEO: 'దేశ ప్రజలందరూ ప్రధానికి అండగా ఉండాలి'

KMR: జమ్మూ కాశ్మీర్‌లో మత ప్రాతిపదికన 28 మందిని కాల్చి చంపిన పాకిస్తాన్ ఉగ్రవాదులపై ప్రధాని ఏ చర్యలు తీసుకున్న దేశ ప్రజలందరూ ప్రధాని మోడీకి సహకరించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం బిక్కనూర్ మండలంలోని రామేశ్వర్ పల్లెలో ఉగ్రదాడిలో అమరులైన వారికి నివాళులు అర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.